VIDEO: అధ్వానంగా ఉయ్యూరు-మంటాడ రహదారి
కృష్ణా: ఉయ్యూరు కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ నుంచి మంటాడ వెంకటేశ్వర స్వామి ఆలయం వైపు వెళ్లే ప్రధాన రహదారి ఏళ్ల తరబడి నిర్లక్ష్యంతో ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఏఎస్సీఐ నిధులతో ఈ రోడ్డును వెంటనే పునర్నిర్మించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.