'ప్రవేశాలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలి'

'ప్రవేశాలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలి'

మన్యం: గరుగుబిల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశాలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఇంఛార్జ్ ప్రిన్సిపల్ రజనీకుమారి బుధవారం తెలిపారు. 5వ తరగతిలో 15 సీట్లు, 6లో 02, 10లో 03, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 5, ద్వితీయ సం.లో 11, బైపీసీలో 02 సీట్లు ఖాళీలుగా ఉన్నట్లు వెల్లడించారు.