'చేనేత సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం'

'చేనేత సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం'

కృష్ణ: M.B విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం చేనేత సమస్యలు పరిష్కరించలేదని, ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని  AP చేనేత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ. 203 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.