'గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం'

'గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం'

WGL: హంటర్ రోడ్‌లోని బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో 45వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే గ్రేటర్ వరంగల్ BRS గెలుపు ఖాయమని ఆయన అన్నారు.