'పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి'

'పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి'

BHPL: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు సూచనలు చేశారు. భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన సమ్మయ్య, తదితరులను శ్రీనుబాబు సన్మానించారు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.