రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు మంచిప్ప విద్యార్థులు

రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు మంచిప్ప విద్యార్థులు

NZB: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీల్లో మోపాల్ మండలం మంచిప్ప ZPHS విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 8 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించారని వ్యాయామ ఉపాధ్యాయుడు దేవేందర్ ఈరోజు తెలిపారు. దీంతో ప్రణతి, రోజా, సృజన, త్రివేణి, మహేక్ బేగం, గణేష్, ప్రవీణ్, శ్రీకాంత్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు.