ప్రజా దర్బార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

ప్రజా దర్బార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

NLR: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MLA కోటంరెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ MLA కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.