VIDEO: మున్సిపల్ షాపుల వేలం ప్రారంభం

VIDEO: మున్సిపల్ షాపుల వేలం ప్రారంభం

PLD: చిలకలూరిపేటలో మున్సిపల్ షాపుల వేలం పాటలు ప్రారంభమయ్యాయి. ప్రత్తిపాటి పుల్లారావు కాంప్లెక్స్, గాంధీ పార్క్ వద్ద ఉన్న షాపుల 25 ఏళ్ల లీజు ముగిసింది. దీంతో రాబోయే మూడేళ్ల లీజు కోసం నేడు వేలం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పి.శ్రీహరిబాబు ఆధ్వర్యంలో ఉదయం ఈప్రక్రియ మొదలైంది. షాపులను దక్కించుకునేందుకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.