వేగంగా కొనసాగుతున్న మల్లిఖార్జున స్వామి ఆలయ నిర్మాణం

వేగంగా కొనసాగుతున్న మల్లిఖార్జున స్వామి ఆలయ నిర్మాణం

KKD: శంఖవరం మండలం కత్తిపూడిలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఆర్టీసీ డైరెక్టర్ వెన్నా శివ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మే 9న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నారు. ప్రాంగణంలో గోపాలకృష్ణ, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, కాలభైరవ ఆలయాలు నిర్మిస్తున్నారు. దాతల సహకారంతో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణం సాగుతుంది.