చండూరులో ఉచిత వైద్య శిబిరం

NLG: చండూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచితంగా షుగర్, బోన్ డెన్సిటీ పరీక్షలు చేసి మందులు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.