పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

ATP: కళ్యాణదుర్గం మండలం ఓబులాపురం గ్రామ సమీపంలో గొర్రెల కాపరి రామలింగ(40) పిడుగుపాటుకు మృతి చెందాడు. బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో గొర్రెలు కాస్తూ ఉండగా ఒక్కసారిగా పిడుగుపడడంతో మృతి చెందాడు. దీంతో ఓబులాపురం గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.