VIDEO: 'మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి'
MNCL: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మందమర్రి CER క్లబ్‌లో శుక్రవారం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఏరియా సింగరేణి సేవ అధ్యక్షురాలు శ్రీవాణి మహిళలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపి పోటీలను ప్రారంభించారు. బాంబ్ ఇన్ బ్లాస్ట్, త్రో బాల్, గ్రూప్ డాన్సు, స్కిట్ నిర్వహించారు. ఏరియాలోని సుమారు 200 మంది మహిళలు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.