VIDEO: ప్రజలను భయపెడుతున్న వీధి గొడవలు
HYD: నగరంలో వరుస స్ట్రీట్ ఫైట్స్ కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ – సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ పరిధిలో వరుసగా జరుగుతున్న స్ట్రీట్ ఫైట్స్ కారణంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గతవారం టోలీచౌకీ, ఆసిఫ్‌నగర్‌లో వీధి గొడవలు జరగగా.. ఇప్పుడు హబీబ్‌నగర్ మరో స్ట్రీట్ ఫైట్ జరిగింది. ఇలా వరుసగా జరుగుతుండడంతో స్థానికులు పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.