‘జగ్జీవన్ రామ్ దేశానికి విశేష సేవలు అందించారు’
SRCL: జగ్జీవన్ రామ్ దేశానికి విశేష సేవలు అందించారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో ఆది శ్రీనివాస్ వారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రం అనంతరం మన స్వయంపాలనలో దేశ ప్రగతిలో పాలుపంచుకున్నారని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.