VIDEO: 'వారి డబ్బులను వారికే చెల్లించాలి'
SRCL: సహారా ఇండియాలో జమ చేసిన ప్రజల డబ్బును వెంటనే వారికి ప్రభుత్వం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని అమృతలాల్ శుక్ల కార్మిక భవన్‌లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సిరిసిల్లలో వేలాదిమంది సహారాను నమ్మి మోసపోయారని మోసపోయిన వారి డబ్బును వారికే చెల్లించాలన్నారు.