నెల్లూరు మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్

నెల్లూరు మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్

AP: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. కొత్త మేయర్ ఎన్నిక జరిగే వరకు ఆయన మేయర్‌గా కొనసాగనున్నారు. మేయర్ పదవికి పొట్లూరి స్రవంతి చేసిన రాజీనామాకు నిన్న ఆమోదం లభించిన నేపథ్యంలో.. డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఆయనే మేయర్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.