మాధవధారలో జరిమానా విధించిన జీవీఎంసీ సిబ్బంది

మాధవధారలో జరిమానా విధించిన జీవీఎంసీ సిబ్బంది

VSP: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆదేశాలను విస్మరించి మాధవధార, మురళీనగర్‌లో బహిరంగంగా మాంసం, చేపలు విక్రయిస్తున్న దుకాణలపై జీవీఎంసీ అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. 50వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ వార్డు పరిధిలో విస్తృత తనిఖీలు చేసి నిబంధనలను పాటించని దుకాణాలకు జరిమానా వేశారు. తక్షణమే దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.