VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరైన చెక్కులను శుక్రవారం మంత్రి సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేసి, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడమే సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క తెలిపారు.