ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

SRCL: భారతదేశానికి స్వాతంత్య్రమే లక్ష్యంగా పనిచేసిన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని జిల్లా ఉపాధ్యక్షుడు పెండెల ఆదిత్య పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట మంగళవారం మండలశాఖ అధ్యక్షుడు బండారి చందుగౌడ్ పతాకాన్ని ఆవిష్కరించారు.