VIDEO: మేడిపల్లిలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల

VIDEO: మేడిపల్లిలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల

MDCL: ప్రముఖ తెలుగు హీరోయిన్ కుమారి శ్రీలీల ఇవాళ మేడిపల్లిలో సందడి చేశారు. రాఘవేంద్ర హోటల్ పక్కన ఏర్పాటు చేసిన కళ్యాణ్ జ్యువెలర్స్‌ని ఆమె ప్రారంభించారు. శ్రీలీలను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అభిమానుల కోరిక మేరకు ఆమె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని భగత్ గారి తాలూకా అనే డైలాగు చెప్పి సందడి చేశారు.