దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 295 పాయింట్ల లాభంతో 80,797 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 114 పాయింట్ల లాభంతో 24,461 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.27గా ఉంది.
This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here