అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

HNK: పరకాల బస్టాండులో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భద్రయ్య, ఫైర్ సిబ్బంది వాటర్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆదిలోనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలని, అగ్ని ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భద్రయ్య అన్నారు.