ఆధ్యాత్మిక దేవాలయ పరిధిలో చెత్తాచెదారం

ఆధ్యాత్మిక దేవాలయ పరిధిలో చెత్తాచెదారం

SKLM: నియోజకవర్గ కేంద్రం నరసన్నపేట గీతా మందిరం మరియు వీరబ్రహ్మం మఠం ప్రాంతాల్లో పూర్తిగా చెత్త కంపగొడుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సర్పంచ్ మరియు కార్యనిర్వహణ అధికారి పరిశీలించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయ ప్రాంగణంలో ఇటువంటి ఉండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.