నేడు మండల సర్వసభ్య సమావేశం

నేడు మండల సర్వసభ్య సమావేశం

అన్నమయ్య: పుల్లంపేట మండల సర్వసభ్య సమావేశం నేడు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, గ్రామీణ రహదారులు పై చర్చ జరుగుతుందన్నారు. కావున ఎంపీపీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచులు మండల స్థాయి అధికారులు తప్పక హాజరు కావాలని ఈ సందర్భంగా ఎంపీడీవో కోరారు.