పోలేరమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం

పోలేరమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం

JGL: మెట్‌పల్లి పట్టణ శివారులోని పోలేరమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. దొంగలు తాళాలు పగలగొట్టి హుండీని విరగబెట్టి డబ్బులు, అమ్మవారి వస్తువులను చోరీ చేశారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వంగల మహేశ్ తెలిపారు.