ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

SRD : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో ఏప్రిల్, మేలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు థియరీ పరీక్షలు, 26 నుంచి మే 3 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయన్నారు.