గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
➢ తుళ్లూరులో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
➢ గుంటూరులో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: DEO సలీం భాషా
➢ మాజీ సీఎం జగన్ గంటల తరబడి మీడియా ముందుకు వచ్చి సోది చెబుతున్నారు: MLA గల్లా మాధవి