VIDEO: జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు

VIDEO: జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు

కాకినాడ జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 16న ప్రారంభమైన ఈ పరీక్షలకు 145 కేంద్రాల్లో 28,921 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ గానీ, విద్యార్థులను వెనక్కి పంపడం వంటి ఘటనలు గానీ చోటుచేసుకోలేదు. పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి.