వైభవంగా ఊంజల్ సేవ

వైభవంగా ఊంజల్ సేవ

TPT: నారాయణవనంలోని శ్రీకళ్యాణ వేంకన్న ఆలయంలో శ్రీపద్మావతి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. ఉత్సవమూర్తికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. పట్టువస్త్రాలు, పుష్పాలతో అలంకరించి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని తిరుచ్చిపై ఊరేగింపుగా తీసుకువెళ్లి ఊంజల్ మండపంలో సేవ నిర్వహించారు.