బాపట్ల-మంగళగిరి ఎయిమ్స్‌కు బస్సు సర్వీస్

బాపట్ల-మంగళగిరి ఎయిమ్స్‌కు బస్సు సర్వీస్

BPT: బాపట్ల డిపో నుంచి మంగళగిరి ఎయిమ్స్‌కు కొత్త బస్సు సర్వీస్‌ను ఆఎం విమల మంగళవారం ప్రారంభించారు. బస్సు బాపట్లలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బాపట్ల మీదుగా 12.15 గంటలకు చీరాల వెళ్తుంది. చీరాల నుంచి 12.45 బయలుదేరి ఎయిమ్స్‌కు 4.30 గంటలకు చేరుకుంటుంది. బాపట్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సర్వీసును వినియోగించుకోవాలని ఆర్ఎం కోరారు.