కానిస్టేబుళ్ల నాలుగేళ్ల కల సాకరమైంది: అనిత

కానిస్టేబుళ్ల నాలుగేళ్ల కల సాకరమైంది: అనిత

AP: కానిస్టేబుల్ అభ్యర్థుల నాలుగేళ్ల కల ఇవాళ సాకారమైందని హోంమంత్రి అనిత అన్నారు. మంగళగిరిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ నోటిఫికేషన్‌ను నిర్వహించినట్లు చెప్పారు. ఖాకీ చొక్కా అనేది పవర్ కాదు.. బాధ్యత, భరోసా అని పేర్కొన్నారు.