లబ్ధిదారులకు LOC చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

లబ్ధిదారులకు LOC చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

RR: పేదల ఆరోగ్య రక్షణకు సీఎం సహాయ నిధి వరమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. కొత్తపేట డివిజన్ మోహన్ నగర్‌కు చెందిన సైదమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం CMRFకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం మంజూరైన రూ.3 లక్షల LOCని కుటుంబ సభ్యులకు అందజేశారు.