మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జడ్చర్లలో 'సైబర్ జాగృక్త దివస్' అవగాహన సదస్సును నిర్వహించిన ఎస్పీ జానకి
★ నవాబ్ పేటలో అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన MPDO జయరాం నాయక్
★ అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన MLA డాక్టర్ వంశీకృష్ణ
★ గద్వాల శివారులోని పత్తి కొనుగోళ్ళు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ బి.ఎం. సంతోష్