కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్... 22 మంది మావోయిస్టుల మృతి

కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్...  22 మంది మావోయిస్టుల మృతి

MLG: ఏటూనగరం మండల కేంద్రంలోని కర్రెగుట్టలో గత 15 రోజులుగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.