VIDEO: రేషన్ బియ్యం కోసం బస్తాల క్యూ లైన్

VIDEO: రేషన్ బియ్యం కోసం బస్తాల క్యూ లైన్

RR: గత వర్షాకాలం పరిస్థితి రేషన్ దుకాణాల వద్ద ప్రస్తుతం ఏర్పడింది. కుత్బుల్లాపూర్, అల్వాల్, కొంపల్లి, అత్తాపూర్ లాంటి అనేక ప్రాంతాలలో రేషన్ బియ్యం కోసం తెల్లవారుజాము నుంచి బస్తాలు క్యూ లైన్ కడుతున్న పరిస్థితి. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఒకే నెలలో జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది.