ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఆసిఫాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు అర్హత గల మైనారిటీ అభ్యర్థుల నుండి ఉచిత బేసిక్ ఫౌండేషన్ శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రమాదేవి ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ అభ్యర్థులు అర్హులని, ఆసక్తిగలవారు ఈనెల 10వ తేదీలోపు జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపిక చేసినవారికి 4 నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.