టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించండి: కలెక్టర్

NDL: జిల్లాలో టీబీ వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛందంగా పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ హాల్‌లో హెచ్ఐవి సీఫీలిస్ టీబీ నిర్మూలనపై అధికారులు మార్గదర్శక సూచనలు చేశారు. అనంతరం HIV నిర్మూలన పోస్టర్లను జేసీ. విష్ణు చరణ్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.