వాహనదారులకు అలర్ట్‌.. ఫ్లైఓర్లపై ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్‌.. ఫ్లైఓర్లపై ఆంక్షలు

HYD: షబ్- ఎ- ఖదర్ జాగ్నేకి రాత్ సందర్భంగా పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఇవాళ, రేపు రాత్రి 10 గంటల తర్వాత ఫ్లైఓవర్లపై వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. మన్మోహన్ సింగ్ ఎక్స్‌ప్రెస్‌ (జూ పార్క్- ఆరంఘర్), బహదూర్‌పురా (దేవి బాగ్- జూ పార్క్), చంద్రాయణగుట్ట (నయారా బంక్-ఫూల్‌బాగ్), అబ్దుల్ కలాం (పిసల్బండా-లక్ష్మారెడ్డి గార్డెన్) వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.