పరీక్షల ఫలితాలు విడుదల

పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన BPD, DPD 3వ సెమిస్టర్ (రెగ్యులర్, సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని యూనివర్సిటీ పరీక్షల విభాగం పేర్కొంది. పునఃమూల్యాంకనానికి ఈనెల 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, దానికి సంబంధించిన రుసుములు, విధివిధానాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.