VIDEO: ప్రాణం తీసిన అతి వేగం

VIDEO: ప్రాణం తీసిన అతి వేగం

HYD: కూకట్‌పల్లిలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుల్తాన్ పాషా, షేక్ ఉమర్ అనే ఇద్దరు వ్యక్తులు అతివేగంగా బైక్ నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా వాహనం కంట్రోల్ తప్పడంతో వెనక నుంచి ఓ కారును ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చేందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.