జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే.?

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే.?

NZB: జిల్లాలో ఈనెల 14 నుంచి SSC పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాటును చేసింది. జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య:24,399, అబ్బాయిలు,12,244, అమ్మాయిలు 12,155, పరీక్షా కేంద్రాల సంఖ్య:144, చీఫ్ సూపరింటెండెంట్ల:144 డిపార్ట్‌మెంటల్ అధికారుల-144, ఇన్విజిలేటర్లు-1,214 ఉన్నారు. సౌకర్యార్థం జిల్లా హెల్ప్ లైన్ నంబర్: 9030282993 ఏర్పాటు చేశారు.