VIDEO: ఉపాధి శిక్షణ కేంద్రం.. రాష్ట్రంలోనే ఉత్తమం
MBNR: జిల్లా కేంద్రంలోని ఉపాధి శిక్షణ కేంద్రం రాష్ట్రంలోనే మొదటి శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అనారు. శుక్రవారం నూతన బ్యాచ్ ప్రారంభం సందర్భంగా ఆయన విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఇప్పటివరకు ఈ కేంద్రంలో వెయ్యి మంది శిక్షణ పొందగా, ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని ఎమ్మెల్యే తెలిపారు.