ఏకగ్రీవ ఎన్నికల కోసం ప్రయత్నాలు

ఏకగ్రీవ ఎన్నికల కోసం ప్రయత్నాలు

GDWL: పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఏ నలుగురూ ఒక్క దగ్గర కలిసినా ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. రెండో విడత నామినేషన్ల కోసం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని కొందరు ఆశావహులు తమ నామినేషన్ల కోసం అన్నీ ఏర్పాట్లు చేసుకుంటుండగా, మరి కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.