'గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి'
AKP: కోటవురట్ల మండలం అణుకు గిరిజన గ్రామానికి తారు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజు కోరారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు.అలాగే, తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు.