జాడుపూడిలో వైభవంగా జామి ఎల్లమ్మ జాతర

జాడుపూడిలో వైభవంగా జామి ఎల్లమ్మ జాతర

SKLM: కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో శ్రీ జామి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ మేరకు ఆలయాన్ని సందర్శించిన ఎంపీపీ పైలా దేవదాస్ రెడ్డి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల YSRCP అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయ రావు, Ex PACS ఛైర్మన్ దుర్గాసి ధర్మారావు, Ex AAB ఛైర్మన్ లడ్డుకేశవ పాత్రో, సర్పంచ్ ప్రతినిధి పలికిల జయరాం, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.