VIDEO: శ్రీవారి సేవలో మాజీమంత్రి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి కొడాలి నాని దంపతులు ఇవాళ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శించుకున్న ఆయనకు ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పట్లు కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు.