శివాలయంలో భక్తుల కిటకిట

శివాలయంలో భక్తుల కిటకిట

NLG: మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా వీటి నగర్ మాల్ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ఉపవాసాన్ని విరమించుకోవడానికి బారులు తీరారు. స్వామివారికి అభిషేకాలు కుంకుమార్చనలు అర్చనలు ఘనంగా జరిగాయి. భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించామని దేవాలయ అర్చకులు శ్రీకాంత్ శర్మ తెలిపారు.