మేడారంలో 108 బైక్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

మేడారంలో 108 బైక్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

WGL: సమ్మక్క సారలమ్మ వనదేవతర జాతర సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం బైక్ అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. భక్తులకు అత్యవసర వైద్య సహాయం వేగంగా అందించడమే లక్ష్యంగా ఈ సేవలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అవసర సమయంలో భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని శివకుమార్ కోరారు.