బొర్రాలో నూతన రైతు భరోసా కేంద్రం ప్రారంభం

బొర్రాలో నూతన రైతు భరోసా కేంద్రం ప్రారంభం

అల్లూరి: అనంతగిరి మండల కేంద్రంలో గల బొర్రా సచివాలయంలో నూతనంగా నిర్మించిన RBK భవనాన్ని అరకులోయ శాసనసభ్యులు శెట్టి పాల్గుణ చేతుల మీదుగా మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ... వైసీపీ పాలనతోనే ప్రజలకు ఆర్థిక అభివృద్ధి, సంక్షేమ పథకాలని ఇస్తుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.