VIDEO: యాదాద్రి స్వామి వారికి అభిషేకార్చనలు

VIDEO: యాదాద్రి స్వామి వారికి అభిషేకార్చనలు

BNR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి బుధవారం అభిషేకార్చనలు ఘనంగా నిర్వహించారు. వేకువ జమున సుప్రభాత సేవ, అనంతరం నిజాభిషేకం సహస్రనామార్చనలు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా వివిధ రకాల పుష్పాలు తులసి దళాలతో అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది, భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.